Sanna Marin, Finland’s Prime Minister calls for a four-day working week and six hour workdays for companies across the country.
#4dayWorkingWeek
#6hourWorkdays
#SannaMarin
#FinlandPrimeMinister
#PM
ఉద్యోగుల పనివేళల విషయంలో ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. దేశ పౌరులకు సులభతరమైన.. పని ఒత్తిడికి దూరంగా ఉండేలా ఉపశమనం కలిగిస్తూ పనివేళలను, పని దినాలను కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే ఉద్యోగులు తమ కుటుంబాలతో క్వాలిటీ సమాయాన్ని గడిపేలా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నానంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..